బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 22, 2026, 02:06 PM
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు 1935లో గుంటూరులో జన్మించారు. 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించి, 1983లో వేమూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆర్థికమంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఏపీ మంత్రిగా కొనసాగుతున్నారు.