అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 01:57 PM
బీఆర్ఎస్ నేతల అరెస్టులపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి నియోజకవర్గంలో రైతుల భూములను కాపాడే ప్రయత్నంలో వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ సర్కార్ అక్రమంగా నిర్బంధించడం పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు తదితర నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. వెంటనే వారిని విడుదల చేయాలని, రైతుల భూమి సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు.