అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 12:44 PM
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధుల నుంచి సీసీ రోడ్ పనులను బుధవారం ప్రారంభించారు. వెలిశాల గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలక మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.