అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 10:58 AM
హైదరాబాద్‌లో అమానుష ఘటన చోటు చేసుకుంది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది. ఆమెకు మాయమాటలు చెప్పిన ఆటో డ్రైవర్.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి ఏడుపు గమనించిన మహ్మద్ ఫిరోజ్ అనే వ్యక్తి అప్రమత్తమై ఆటో వద్దకు వెళ్లి బాలికను కాపాడారు. ఈ క్రమంలో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ మేరకు ఫిరోజ్ పోలీసులకు సమాచారం అందించారు.