అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 04:44 PM
కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రకటించిన 6 గ్యారెంటీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, ఒకవేళ అమలు కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని, గతంలో బీహార్, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఇలాంటి అబద్ధాల వల్లే ఓడిపోయిందని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలోని ఏ గ్రామానికైనా కేరళ మీడియాను తీసుకెళ్దామని, తన సవాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని ఆయన కోరారు.