అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 02:30 PM
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 20 నుంచి సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేబర్ కమిషనర్‌తో TSRTC జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు భేటీ కానున్నారు. వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యల పరిష్కారమే తమ ప్రధాన డిమాండ్లని కార్మికులు చెబుతున్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు స్పందన రాకపోవడంతో మరోసారి సమ్మె హెచ్చరిక జారీ చేశారు. ఒకవేళ సమ్మె జరిగితే ఆర్టీసీ సేవలు నిలిచిపోయి, ప్రజా రవాణాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.