అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:17 AM
జిల్లాలో క్రికెట్ లేదా ఇతర బెట్టింగ్‌లకు పాల్పడేవారు, ప్రోత్సహించేవారు కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ డివి. శ్రీనివాస రావు హెచ్చరించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత బెట్టింగ్‌ల బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. బెట్టింగ్‌లపై సమాచారం తెలిసినవారు వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100, కంట్రోల్ రూమ్ నంబర్ 8712657888కు తెలియజేయాలని సూచించారు.