అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 01:59 PM
జిన్నారం మున్సిపల్ పరిధిలోని జిన్నారం, మంగంపేట గ్రామాల్లో శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి సేవా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. జిన్నారంలో సోమవారం ఉదయం గరుడ వాహన సేవపై శ్రీ రామ స్వామి కుటుంబ సమేతంగా దర్శనమిచ్చారు. భక్తులు రామ భజన చేస్తూ ఊరేగించారు. మంగంపేటలో స్వామి వారి గరుడవాహన ఉత్సవం ఆదివారం రాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.