అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 12:46 PM
ఎన్టీఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్) వద్ద జరిగిన సంఘటనలో, ట్రాఫిక్ సిబ్బంది ఆపిన బైకర్ తప్పించుకోగా, అతన్ని వెంబడించిన పోలీసులు వెనుక కూర్చున్న యువతి చేతిలోని మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో @Team_Road_Squad ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. ఈ ఘటనపై నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.