అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 11:02 AM
TG: BRS మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నట్లు జోరగా చర్చ నడుస్తోంది. బోనాల వేడుకల కోసం పాతబస్తీకి వచ్చిన బీజేపీ నేత బండి సంజయ్‌కు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి విందు ఇచ్చారు. ఈ సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ప్రీతిరెడ్డి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని గతంలో వ్యాఖ్యానించారు. ఇటీవల మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించకపోవడంతో, వారు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.