బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 04:03 PM
సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో సీతాఫలమండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఐసిడిఎస్ జోన్‌కు చెందిన 46 మంది అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంగన్వాడి సిబ్బంది సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, స్మార్ట్ ఫోన్లలోని న్యూట్రిషన్ హెల్త్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్, పోషణ ట్రాకర్ యాప్‌ల ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, గర్భిణీ స్త్రీల వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేసి అధికారులకు నివేదికలు పంపడం సులభమవుతుందని తెలిపారు.