బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 27, 2026, 01:08 PM
జూబ్లీహిల్స్ గ్రీన్మెట్రో ఇన్ఫ్రాటెక్ అండ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ బొడ్డు అశోక్ ను, ప్రభుత్వ శాఖలో మంచి సంబంధాలున్నాయని, మంత్రి ఉత్తమ్ తనకు సన్నిహితుడని నమ్మించి బంగారుయాదవ్ అనే వ్యక్తి రూ.2 కోట్లకు మోసం చేశాడు. దుండిగల్ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్ సీ క్లియర్ చేసి తెస్తానని చెప్పి, అశోక్ నుండి రూ.1.70 కోట్లు, ఐఫోన్, అల్కజర్ కారు తీసుకున్నాడు. 18 నెలలు గడిచినా పని పూర్తికాకపోవడంతో, డబ్బులు, కారు, ఫోన్ తిరిగి ఇవ్వాలని అశోక్ కోరగా, బంగారుయాదవ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.