|
|
by Suryaa Desk | Tue, Apr 21, 2026, 12:26 PM
రాష్ట్రంలో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, KMM, MBNR, SRD, కామారెడ్డి జిల్లాలలో వడగళ్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అటు ADLB, జగిత్యాల, గద్వాల్, కరీంనగర్, కుమురం భీం, MBNR, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నిర్మల్, NZB, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్లతో పాటు పలు జిల్లాల్లో అధిక ఎండలు ఉండే అవకాశం ఉంది. దీంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.