బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 30, 2026, 04:02 PM
నల్గొండ పట్టణంలోని గొల్లగూడ-పెద్ద బండ బొడ్రాయి పండుగ నిర్వహణ కోసం ప్రముఖ వైద్యుడు డాక్టర్ సముద్రాల శేఖర్ గౌడ్, కవిత దంపతులు రూ.45,016 విరాళం ప్రకటించారు. 20, 42 డివిజన్ల కార్పొరేటర్లు అల్లి సుభాష్ యాదవ్, అల్లి మల్లికార్జున్ యాదవ్ చేతుల మీదుగా ఈ విరాళానికి సంబంధించిన చందా స్లిప్ ను కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు సముద్రాల మల్లికార్జున్ గౌడ్, సముద్రాల వెంకటేశం గౌడ్, కుంచెం ఎల్లయ్య, చిట్టిమల్ల శంకర్, సముద్రాల సైదులు గౌడ్, సింగం గంగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ విరాళం బొడ్రాయి పండుగ నిర్వహణకు ఉపయోగపడుతుంది.