బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 03:09 PM
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని చందానగర్ నుండి బీహెచ్‌ఈఎల్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో నారీ శక్తి వందన్ పాదయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, శిల్పారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడాన్ని స్వాగతిస్తూ హఫీజ్‌పేట్ డివిజన్ నేత బోయిని అనూష మహేష్ యాదవ్, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ఈ పాదయాత్ర చందనగర్లో జరిగింది.