బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 02:06 PM
మణుగూరు అంబేడ్కర్ సెంటర్లో మంగళవారం ట్రాఫిక్ భద్రతపై వాహనదారులకు డీఎస్పీ రవీందర్ రెడ్డి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ కట్టుకోవడం, అతివేగాన్ని నియంత్రించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. వాహనదారులతో కలిసి రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.