బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Fri, Apr 24, 2026, 02:36 PM
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో దశరథ రామాలయ నిర్మాణం, సీతారామచంద్రుల విగ్రహాల ప్రతిష్ట కోసం గ్రామానికి చెందిన చిదురాల స్వరూప ఆనందం రూ. 50 వేలు విరాళంగా శుక్రవారం అందించారు. ఆయన కుటుంబంపై రాముని అనుగ్రహం ఉండాలని ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు ఆకాంక్షించారు. ఈ విరాళం ఆలయ నిర్మాణానికి, ప్రతిష్టాపనకు దోహదపడనుంది. ఈ సందర్భంగా స్వరూప ఆనందాన్ని అభినందించారు.