బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:58 PM
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ఠ స్థాయికి చేరాయి. 9.657 TMCల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 0.44 TMCల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో శ్రీరంగాపూర్, వీపనగండ్ల మండలాల్లోని ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. పంట కోత దశలో ఉన్న సమయంలో ప్రభుత్వం 'క్రాప్ హాలిడే' ప్రకటించడంతో, రెండు తడుల నీరు కూడా అందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.