బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 04:05 PM
జోగులాంబ గద్వాల జిల్లా వీరాపురం వద్ద సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంతియాజ్ (26) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గోవా నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ తాలూకా పెంట్లవెల్లికి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.