బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 02:46 PM
చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్ ఆధ్వర్యంలో డా|| బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మల్గారి విజయ్ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు సువర్ణ చందు, దూత మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, మంగమ్మ మల్లేష్నాయకులు జంగారెడ్డి, అనంత్ రెడ్డి, శంకరయ్య, తలారి యాదయ్య, చాకలి కృష్ణ, సిద్ధి బాలకృష్ణ, పెద్దోళ్ల గోపాల్, జావేద్, ఎల్లయ్య, బ్యాగరి సత్తయ్య, రామ్ ప్రసాద్, ఉపేందర్ రెడ్డి, అత్తిలి భాస్కర్ రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.