అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 16, 2026, 11:28 AM
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన లెక్కల్లో భాగంగా వ్యవసాయ భూముల వివరాలను విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం, రాష్ట్ర జనాభాలో 4.8 శాతం ఉన్న రెడ్ల చేతిలో అత్యధికంగా 13.5 శాతం భూములున్నాయి. 5.7 శాతం ఉన్న యాదవులు (BC-D) 8.7 శాతం, 6.8 శాతం ఉన్న లంబాడీలు (ST) 8.6 శాతం, 7.4 శాతం ఉన్న ముదిరాజ్ (BC-D)లు 7.8 శాతం, 10.3 శాతం ఉన్న మాదిగలు (SC) 6.5 శాతం, 3.9 శాతం ఉన్న మున్నూరు కాపులు (BC-D) 6.4 శాతం భూములను కలిగి ఉన్నారు.