అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 03:42 PM
సికింద్రాబాద్‌లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు బద్రీనాథ్ చార్యులు తలసాని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.