అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 12:49 PM
తెలంగాణలో కోడి మాంసం ప్రియులకు షాక్ తగిలింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచాలనే డిమాండ్‌తో రిటైల్ యజమానులు నేటి నుంచి చికెన్ షాపులు మూసివేశారు. గతంలో కేజీకి రూ.26 మార్జిన్ ఇవ్వగా, ఇటీవల పౌల్ట్రీలు దాన్ని రూ.16కు తగ్గించాయి. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని యజమానులు పేర్కొంటున్నారు. మార్జిన్ను రూ.30కి పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలో చికెన్ దుకాణాలు 2-3 రోజుల వరకు మూతపడే అవకాశం ఉంది. హైదరాబాద్, ఉప్పల్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.