|
|
by Suryaa Desk | Fri, Apr 03, 2026, 11:27 AM
ప్రేమించి పెళ్లి చేసుకున్నా, బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిన పెద్దలు, మనస్తాపంతో దంపతుల ఆత్మహత్యసిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో ఒకరినొకరు ప్రేమించుకుని, వివాహం చేసుకుని హైదరాబాద్ వలస వెళ్లిన అనుముల రాకేష్ రెడ్డి(25), తరిగొప్పుల హారిక(22) అనే ప్రేమజంటపెళ్లైన మూడు నెలలకు స్వగ్రామానికి తీసుకువచ్చి, కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి అంగీకరించని రాకేష్ రెడ్డి తల్లిదండ్రులుదీంతో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేయగా, రాకేష్ రెడ్డి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులుకౌన్సిలింగ్ అనంతరం పెళ్లి చేస్తామని చెప్పినా, కావాలనే ఆలస్యం చేస్తున్నారని, వీళ్లు పెళ్లి చేయరని మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రాకేష్ రెడ్డి ప్రియుడి మరణ వార్త విని తట్టుకోలేక, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హారిక