|
|
by Suryaa Desk | Thu, Apr 02, 2026, 12:05 PM
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపేసిన దుర్మార్గులునారాయణపేట మండల పరిధిలో ఉండే నానమ్మ, తాతల వద్ద చిన్నారి(4)ని వదిలేసి ఉపాధి కోసం హైదరాబాద్‌కు వలస వెళ్లిన తల్లిదండ్రులుమంగళవారం అర్ధరాత్రి నానమ్మ, తాతల వద్ద పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులుఅర్ధరాత్రి చెరువు గట్టుపై విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి వృద్ధుడికిసమాచారమిచ్చిన ఇద్దరు స్థానిక వ్యక్తులువిగతజీవిగా పడి ఉన్న తన మనవరాలి మృతదేహం చూసి గుండెలవిసేలా రోదించిన చిన్నారి తాతఘటనా స్థలానికి చేరుకుని, హత్యాచారం అని అనుమానం వ్యక్తం చేసిన పోలీసులుగ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపిన స్థానికులుఅనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు