అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 02:38 PM
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని వాజిద్‌నగర్ (ఆనంద్‌పల్లి)లో గత వారం రోజులుగా అఖండ నామ సప్తాహ భక్తి శ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రతిరోజు జరిగే హరినామస్మరణ, కీర్తనలు, హరి పాటలు, భజనలతో ఊరంతా ఓ పవిత్ర వాతావరణం నెలకొంది. చిన్నా–పెద్దా తేడా లేకుండా గ్రామస్తులు, భగవంతుని నామస్మరణలో నిమగ్నమై ఈరోజు ఘనంగా గత పూజ నిర్వహించగా, ప్రత్యేకంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన మహారాజులు భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించి పుణ్యక్షేత్రాన్ని మరింత ఆరాధనీయంగా మార్చారు. ప్రతి రోజూ భక్తులకు నిర్వహిస్తున్న నిత్య అన్నదానాలు, తీర్థ ప్రసాదాలు భక్తుల హృదయాలను నింపుతున్నాయి.