అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Mar 28, 2026, 02:20 PM
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శనివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఓపి బ్లాక్‌లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్, ఫార్మసీ, శాంపిల్ కలెక్షన్ ల్యాబ్‌లను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణతో కలిసి పరిశీలించారు. పేషెంట్లతో ఆప్యాయతతో పలకరించి, వారికి మెరుగైన వైద్య సదుపాయాలు, సేవల కల్పనపై సూచనలు చేశారు.