అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 07, 2026, 11:11 AM
నల్లగొండ పట్టణంలోని పానగల్ సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారి వద్ద రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని 2018లో ధర్నా చేసిన 12 మంది బీజేపీ నాయకులపై నల్లగొండ టూటౌన్ పోలీసులు నమోదు చేసిన కేసును జిల్లా కోర్టు కొట్టివేసింది. అనుమతి లేకుండా ధర్నా చేశారని నమోదైన ఈ కేసు 8 ఏళ్లుగా కొనసాగింది. సోమవారం జిల్లా కోర్టు జడ్జి ఈ తీర్పు వెలువరించారు. గోలి మధుసూదన్‌రెడ్డి, మిర్యాల గిరి, జంజిరాల వెంకన్న, భీమనపల్లి శ్రీకాంత్, చింత యాదగిరి తదితరులపై ఈ కేసు నమోదైంది.