అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Sat, Apr 04, 2026, 11:25 AM
ఆసుపత్రికి తీసుకెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదం మృతి నిర్మల్ జిల్లా కడెం మండలం మాసాయిపేట గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సర్పంచ్ లహరికగమనించి లహరికను కారులో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ నాగళ్లను బలంగా ఢీకొట్టిన కారుఈ ప్రమాదంలో లహరిక పరిస్థితి మరింత విషమించి మార్గమధ్యంలోనే మృతిలహరిక ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది .