అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 31, 2026, 11:32 AM
AP: వైఎస్సార్ కడప జిల్లాలోని ఒంటిమిట్టలో వెలసిన శ్రీకోదండ రామాలయంలో బుధవారం సీతారాముల కళ్యాణోత్సవం జరగనుంది. ప్రపంచంలో రాత్రివేళ సీతారాముల కళ్యాణం జరిగే ఏకైక క్షేత్రం ఇదే. ఈ కళ్యాణానికి టీడీపీ ఏర్పాట్లు పూర్తి చేసింది. లక్ష మందికిపైగా భక్తులు వస్తారని అంచనా వేస్తోంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో భక్తులు కూర్చునేందుకు 121 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 2,100 మంది పోలీసులు బందోబస్తుకు రానున్నారు.