అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 06, 2026, 01:13 PM
కొత్త ఆర్థిక సంవత్సరంలో నూతన ఆదాయపు చట్టం అమల్లోకి వచ్చింది. ఆదాయపు పన్ను చట్టం 2025లో సెక్షన్లు, చాప్టర్లు తగ్గించి, సులభతరం చేశారు. ఇకపై ఆర్థిక సంవత్సరాన్ని ఆదాయపు, పన్ను సంవత్సరంగా పరిగణిస్తారు. సెక్షన్లు, చాప్టర్లు తగ్గించారు. ఫారం 16ను 130గా, 26ఏఎస్‌ను 168గా, 16ఏను 131గా మార్చారు. అలవెన్స్‌ల పరిమితులు పెంచి, విద్య, హాస్టల్, భోజన కూపన్లకు ప్రయోజనాలు విస్తరించారు. హెచ్‌ఆర్‌ఏ 50% నిబంధనను మరిన్ని నగరాలకు వర్తింపజేశారు. పాన్ వెల్లడింపు, ఆన్‌లైన్ చెల్లింపుల్లోనూ మార్పులు చేశారు.