బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Mon, Apr 13, 2026, 12:49 PM
తెలంగాణలో టెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్షలను జూన్ 15 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహణలో భాగంగా ఈసారి తొలి విడత పరీక్షకు ప్రభుత్వం ఆమోదం ఇచ్చింది. ఉపాధ్యాయ అర్హత సాధించాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.