బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 04:13 PM
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో డా. బిఆర్. అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపారని, విద్యే అంబేడ్కర్ ఇచ్చిన గొప్ప ఆయుధమని, ప్రతి ఒక్కరూ చదువుకొని అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.