బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Thu, Apr 23, 2026, 03:21 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం లంకమల్లారంలో ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ జూనియర్ కాలేజీలో రూ.2.70 కోట్లతో నిర్మించిన నూతన డార్మిటరీ బ్లాక్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.1 కోటి వ్యయంతో బీటీ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. గిరిజన బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐ.టి.డి.ఎ పి.ఓ రాహుల్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.