బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 03:31 PM
తెలంగాణ విద్యార్థులకు కాగ్నిటివ్‌స్కోర్.ఏఐ అనే స్టార్టర్ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతిభ కలిగిన స్టూడెంట్స్‌కు ప్రతీ సంవత్సరం స్కాలర్‌షిప్‌లు అందించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే విద్యార్థులకు కాగ్నిఛాంప్ ఇండియా స్కాలర్‌షిప్ పేరుతో ఒక ఆన్‌లైన్ టెస్ట్ నిర్వహించనుంది. ఇందులో ప్రతిభ చూపిన వారికి ఏటా రూ.లక్ష స్కాలర్‌షిప్ ఇవ్వనుంది. 3-18 ఏళ్ల లోపు విద్యార్థులందరూ ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు. ఇందుకోసం వెబ్‌సైట్ https://cognichamp.cognitivescore.ai లో దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.