అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 01, 2026, 04:25 PM
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ బుధవారం 128వ డివిజన్ పరిధిలోని చింతల్ ఎన్‌ఎల్‌బీ నగర్‌లో శ్రీ గణపతి శివలింగం, అభయాంజనేయ స్వామి, దుర్గామాత, దత్తాత్రేయ స్వామి, నవగ్రహ నాగదేవత ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే ఆలయంలో సర్వదేవతలు కొలువై ఉండటం విశిష్టమని, దైవారాధన ద్వారా భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు మానసిక ప్రశాంతతను పొందగలరని తెలిపారు.