బీఆర్ఎస్‌లో జీవన్ రెడ్డి ఒక్క రోజు మాత్రమే వీఐపీ: ఎంపీ చామల కిరణ్ రెడ్డి
Mon, Apr 20, 2026, 04:12 PM
|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 12:56 PM
తెలంగాణలో ఈ ఏడాది మిర్చి రైతులకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని రకాల మిర్చి ధరలు గణనీయంగా పెరిగాయి. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో తేజా మిర్చి క్వింటా రూ.21,000 వరకు, ఏసీ మిర్చి రూ.21,580 వరకు పలికింది. చైనా నుంచి ఆర్డర్లు పెరగడంతో అంతర్జాతీయ డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే టమాటా మిర్చి, ఎల్లో మిర్చి వంటి ప్రీమియం రకాలు కూడా రూ.40,000–50,000 వరకు ధరలు పొందినట్లు సమాచారం. ధరల పెరుగుదలతో మిర్చి రైతుల్లో ఆనందం నెలకొంది.