అంగన్వాడి టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
Mon, Apr 13, 2026, 04:03 PM
|
|
by Suryaa Desk | Wed, Apr 08, 2026, 12:03 PM
కుంటాల మండలం వెంకూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ పంచాయతీ వ్యవస్థ ద్వారానే గ్రామంలో అభివృద్ధి పనులు సజావుగా జరుగుతాయని, గ్రామ అభివృద్ధి కోసం తన వంతు కృషి నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. అనంతరం ఓలా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.