ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని యువతి సూసైడ్ శుక్రవారం చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కొల్లాపూర్ లోని కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన జ్యోతి(25) హైదరాబాద్ లో జాబ్ చేస్తుంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ కు చెందిన కారు డ్రైవర్ వీరబాబుతో 4 ఏళ్లుగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని యువతి తల్లిదండ్రులు కోరగా మొదట్లో అంగీకరించి, నెలరోజులుగా కట్నం లేదా పొలం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. యువతి మనస్తాపంలో ఉరేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa