ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 23, 2024, 07:44 PM

కల్వకుర్తి బస్టాండ్ నుంచి మహబూబ్ నగర్ బయలుదేరిన కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో గురువారం ఉదయం ప్రయాణికురాలు పోగొట్టుకున్న బ్యాగులో ఆరు తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఈ బ్యాగును నిజాయితీగా డ్రైవర్ కృష్ణ డిపో మేనేజర్ సుభాషిణి కి అందజేయడంతో కొత్తకోట కు చెందిన బాధితురాలు ఫాతిమాను పిలిచి ఆరు తులాలు ఉన్న బంగారు బ్యాగును ఆమెకు అందజేశారు. ఈ సందర్బంగా డ్రైవర్ కృష్ణను ఆర్టీసీ అధికారులు అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa