బిఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్సీ అధికార కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్లు పాలమూరు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చల్లా వెంకట్రామిరెడ్డి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa