జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు సముదాయ నిర్మాణ స్థలం విషయంలో గత 10 రోజులుగా న్యాయవాదులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకులు నాగర్ దొడ్డి వెంకటరాములు, కురువ విజయ్ కుమార్ తో కలిసి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు, మాజీ జడ్పీటీసీ, బాసు శ్యామల, హనుమంతు నాయుడు మంగళవారం బార్ అసోసియేషన్ సభ్యులకు తమ మద్దతు లేఖను అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa