హైదరాబాద్ చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ ప్రారంభోత్సవాన్ని వాయి దా వేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా ప్రకటించినట్టుగా ఈ నెల 28న నూతన టెర్మినల్‌ను ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి హాజరుకానున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. కానీ సాంకేతిక కారణాలతో టెర్మినల్ ప్రారంభాన్ని వాయిదా వేసినట్టు అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa