సామిల్ టింబర్ డిపో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టింబర్ ఫెడరేషన్ యొక్క నూతన సంవత్సర 2025 క్యాలెండర్ ను సోమవారం జిల్లా అటవీ శాఖ అధికారి నికిత ఐఎఫ్ఎస్, ఫారెస్ట్ డివిజనల్ అధికారి శివరామకృష్ణ, రేంజ్ ఆఫీసర్ వడ్ల రమేష్ చేతుల మీదుగా జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఆవిష్కరణ చేయబడింది. కార్యక్రమంలో సామిల్ & టింబర్ డిపో ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేష్ పెరిక, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |