ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో చేపట్టిన పనులకు సంబంధించి గత ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచిన బిల్లులు సుమారు రూ.331 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. 2018 అక్టోబరు 1 నుంచి 2019 మే 31 వరకు 4.47 లక్షల పనుల బిల్లులు అప్లోడ్ చేశారు.