ట్రెండింగ్
Epaper    English    தமிழ்

60 రోజుల్లోపు ఎస్సీ వర్గీకరణ నివేదిక

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 16, 2024, 10:06 AM

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును సమగ్ర అధ్యయనం చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రాను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 60 రోజుల్లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com