సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువతను ప్రోత్సహించేందుకు ఈనెల 9 నుంచి 16వ తేదీ వరకు ఏలూరు సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తు న్నట్టు నిర్వాహకులు శేఖర్, హరి, వెంకట్, వినయ్‌గణేష్ తెలిపారు. శుక్రవారం సంబంధిత పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగర యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం మంచి నిర్ణయం అన్నారు. వివరాలకు 94413 30087 నంబరులో సంప్రదించాలని క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ కమిటీసభ్యులు తెలిపారు.