రాయదుర్గం సంబంధించి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు రెండవ రౌండ్ ముగిసే సమయానికి ముందంజలో నిలిచారు. వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా మెట్టు గోవిందరెడ్డి బరిలో ఉన్నారు. చివరి రౌండ్ వరకు ఉత్కంఠ కొనసాగనుంది. రాయదుర్గం నియోజకవర్గం సంబంధించి ఆర్ ఓ కరుణకుమారి ఆధ్వర్యంలో మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa