ముంబై : సుప్రీంకోర్టు, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, సిబిఐ, ఆర్బీఐ, ఎలక్షన్ కమిషన్ తదితర రాజ్యాంగ సంస్థలు ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైపోయాయని కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆవిష్కరించిన నేషనల్ వార్ మెమోరియల్‌ను మోడీ ఏ విధంగా తనకు లబ్ధి చేకూరేలా మలచుకున్నారో సిన్హా వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa