తిరుమలలో భక్తుల సౌకర్యార్థం 25 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు అన్నారు. శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈవో శ్రీనివాసరాజు ఈసారి శ్రీవారి ఆలయంలోనూ పల్స్ పోలియో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. 10వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేలా ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa